Jayam Ravi: విశాల్ ఆరోగ్యం పై స్పందించిన జయం రవి..! 6 h ago
విశాల్ ఆరోగ్యం పై తమిళ నటుడు జయం రవి స్పందించారు. "విశాల్ మంచి మనసున్న వ్యక్తి. ఎంతోమందికి సేవ చేశారు. ప్రస్తుతం అతనికి గడ్డు కాలం నడుస్తోంది. త్వరలోనే ఆరోగ్యంగా తిరిగి వస్తారు. సింహంలా గర్జిస్తారు" అని తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూ లో జయం రవి తెలిపారు. మరో వైపు ఇదే విషయం పై విశాల్ మేనేజర్ సోషల్ మీడియాలో వస్తున్న తప్పుడు ప్రచారాలని నమ్మవద్దని కోరుతూ పోస్ట్ పెట్టారు.